-
Home » tribal welfare officer
tribal welfare officer
లంచం తీసుకుంటూ దొరికిపోయిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారి
February 20, 2024 / 07:00 PM IST
లంచం తీసుకుంటూ దొరికిపోయిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చాతినొప్పి వచ్చిందని చెప్పడంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు.