Home » Tribeca Film Festival
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా విడుదలకు ముందే అరుదైన గౌరవం దక్కించుకుంది. ప్రముఖ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రం విడుదలకు ముందే ప్రీమియర్ కాబోతుంది.