Tribute to Sarath Babu

    Sarath Babu : శరత్ బాబుకు నివాళులు అర్పించిన సినీ ప్రముఖులు..

    May 23, 2023 / 10:55 AM IST

    ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ నిన్న మే 22 మధ్యాహ్నం కన్నుమూశారు. దీంతో తెలుగు, తమిళ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ వద్ద ఆయనకు నివాళులు అర్ప

10TV Telugu News