Home » tribute to women
ఈమధ్య మన యంగ్ హీరోలు రొటీన్ కథలను కాకుండా కాస్త కొత్తదనంతో కూడిన సినిమాలను ఒకే చేస్తున్నారు. టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి కూడా ఆ వరుసలోనే ఉంటాడు. అలా వైవిధ్యంతో తెరకెక్కిన సినిమానే విరాటపర్వం.