Home » trip canceled
సంక్రాంతి..పండుగ వచ్చేస్తోంది. బ్యాగులతో స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు. కొంతమంది ఇప్పటికే చేరుకున్నారు. ఏపీ రాష్ట్రంలో ఈ పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. కోళ్ల పందాలు, ముగ్గుల పోటీలు, పిండివంటకాలు, రైతుల ఆనందం మధ్య సంబరాలు జరుగ�