Home » triple camera setup
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్మి నుంచి K సిరీస్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. రెడ్మీ కొత్త టాప్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటరోలా నుంచి ఇటీవలే కొత్త మోటో G82 5G ఫోన్ లాంచ్ అయింది. అయితే ఈ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది.
Moto G62 5G : ప్రముఖ మోటరోలో కంపెనీ 5G స్మార్ట్ ఫోన్లను గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెడుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో 5G స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టిన మోటరోలో లేటెస్టుగా Motorola Moto G62 5Gని యూరప్‌లో లాంచ్ చేసింది.
Nokia G21 : ప్రముఖ హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ నోకియా నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వస్తోంది. ఏప్రిల్ 26న Nokia G-Series స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ కానుంది.
సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి కొత్త వేరియంట్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది. గెలాక్సీ M సిరీస్ ఫోన్లలో రెండు వేరియంట్లు ఇండియన్ మార్కెట్లలో లాంచ్ అయ్యాయి.