-
Home » Triple Century
Triple Century
Sakibul Gani : తొలి మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ.. బీహార్ కుర్రాడి వరల్డ్ రికార్డ్
February 18, 2022 / 05:10 PM IST
బీహార్ రంజీ ఆటగాడు షకీబుల్ గని వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆడిన తొలి మ్యాచులోనే ట్రిపుల్ సెంచరీ బాదాడు.