Home » triple role
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు.. కథ నచ్చితే చాలు, ఆ క్యారెక్టర్ కి తనని తాను మార్చుకుని ఒదిగి పోతాడు. ఇక తాజా సినిమాలో ఇప్పటి వరకు కనిపించని సరి కొత్త లుక్ లో దర్శనం ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం తాను నటిస్తున్న 'మామా మశ్చీంద్ర' సినిమాలో..