triple talaq bill rajya sabha

    బుధవారం కలుద్దాం : రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ రగడ

    December 31, 2018 / 03:04 PM IST

    ఢిల్లీ : లోక్ సభలో ఆమోదం పొందింది..ఇక రాజ్యసభలో ఆమోదం పొందాలి…బిల్లు ఆమోదం పొందుతుందని బీజేపీ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. కాంగ్రెస్ దానికి మోకాలడ్డుతోంది. ముస్లిం మహిళల హక్కు కోసమంటూ బీజేపీ తీసుకొచ్చిన ‘తలాక్ బిల్లు’ లోక్ సభలో ఆమోదం పొ�

10TV Telugu News