-
Home » triples profits
triples profits
40శాతం వృద్ధి : Q3లో మూడింతలైన అలీబాబా ప్రాఫిట్స్
November 2, 2019 / 08:39 AM IST
చైనా ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబా గత త్రైమాసికంలో రెవిన్యూలో 40 శాతం వృద్ధిని సాధించింది. ఇదే సమయంలో కంపెనీ లాభాలు సైతం మూడు రెట్లు పెరిగినట్టు నివేదికలు తెలిపాయి. చైనా ఆర్థిక వ్యవస్థలో సాధారణ మందగమనం కారణంగా దేశీయ అతిపెద్ద కార్పొరేషన్ అలీబాబా