Home » Triptii Dimri Saree Photos
యానిమల్ భామ హీరోయిన్ త్రిప్తి దిమ్రి తాజాగా ఓ ఈవెంట్లో ఇలా చీరకట్టులో తన అందాలతో అలరించింది..
యానిమల్ భామ త్రిప్తి దిమ్రి తాజాగా చీరల్లో వరుస ఫోటోషూట్స్ తో అలరిస్తూ అందాలు ప్రదర్శిస్తుంది.
రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసే యానిమల్ భామ త్రిప్తి దిమ్రి తాజాగా ఇలా సినిమా ప్రమోషన్స్ కోసం చీరలో దిగిన ఫొటోలతో సందడి చేస్తుంది.