Home » Trisha Hot Pics
అందాల భామ త్రిష ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు తరుచూ అందాల ఆరబోతతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది.