Home » Trisha marrying Vijay
చెన్నై చిన్నది త్రిష కృష్ణన్ అసహనానికి గురయ్యింది. తనపై వస్తున్న తప్పుడు కథనాలకు ఆగ్రహం వ్యక్తం(Trisha) చేసింది. కొంచమైనా సిగ్గనిపించడం లేదా అంటూ కామెంట్స్ చేసింది.