-
Home » Tristan Stubbs
Tristan Stubbs
ముచ్చటగా మూడోసారి సౌతాఫ్రికా టీ20 లీగ్ విజేతగా సన్‌రైజర్స్.. కావ్య పాప ఆనందాన్ని చూశారా?
ముచ్చటగా మూడోసారి సౌతాఫ్రికా టీ20లీగ్ విజేతగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిలిచింది. దీంతో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. (pics credit@SunrisersEC, @SA20_League)
టీ20 ప్రపంచకప్ కోసం దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాళ్ల పై వేటు.. బలమైన జట్టు అంటూ..
టీ20 ప్రపంచకప్ 2026 కోసం (T20 World Cup 2026) దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది.
ట్రిస్టన్ స్టబ్స్ సెంచరీ మిస్.. టీమ్ఇండియా ఎదుట భారీ లక్ష్యం..
గౌహతి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు (IND vs SA )మ్యాచ్ జరుగుతోంది.
విచిత్రమైన ఔట్ నుంచి తృటిలో తప్పించుకున్న ట్రిస్టన్ స్టబ్స్.. ఆశ్చర్యపోయిన బౌలర్.. వీడియో వైరల్
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ట్రిస్టన్ స్టబ్స్ (Tristan Stubbs)కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓడిపోయే మ్యాచ్‌లో గట్టెక్కిన సౌతాఫ్రికా.. కొద్దిలో పెను సంచలనం మిస్సైందిగా..!
తృటిలో దక్షిణాఫ్రికా జట్టు ఘోర పరాభవాన్ని తప్పించుకుంది.
బౌండరీ లైన్ వద్ద అద్భుత ఫీల్డింగ్‌తో ఢిల్లీ జట్టును గెలిపించిన ట్రిస్టాన్ స్టబ్స్.. వీడియో వైరల్
ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ జట్టు 18 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ సమయంలో రషీద్ ఖాన్, సాయి కిషోర్ క్రీజులో ఉన్నారు.