Home » Triumph Daytona 660
Triumph Daytona 660 Launch : ట్రయంఫ్ సరికొత్త మోటార్‌సైకిల్ కార్నివాల్ రెడ్, శాటిన్ గ్రానైట్, స్నోడోనియా వైట్ అనే 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. స్టాండర్డ్ ఎక్విప్మెంట్తో పాటు, డేటోనా 660 30కి పైగా అసలైన యాక్సెసరీలను పొందుతుంది.