Home » Triveni
18 ఏళ్లకే రాజకీయాల్లోకి అడుగు పెట్టి..21 ఏళ్లకే కార్పొరేటర్ గా పోటీ చేసి..విజయం సాధించి మరో రెండేళ్లకే నగర మేయర్ గా బాధ్యతలు చేపట్టిన ఓ యువతి కర్ణాటకలోని బళ్లారి రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఆమె పేరు త్రివేణి సూరి.
పోలవరం వద్ద భూమి పగుళ్లపై ఐఐటీ ఎక్స్పర్ట్తో విచారణ కమిటీ వేయడం జరిగిందని దేవినేని ఉమ ప్రకటించారు. రిపోర్టు ఆధారంగా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఆయనతో పాటు ఇంజినీరిం�