-
Home » Triveni Gate
Triveni Gate
Punjab : పఠాన్కోట్ ఆర్మీ క్యాంప్ సమీపంలో గ్రనేడ్ పేలుడు!
November 22, 2021 / 11:00 AM IST
పంజాబ్లోని పఠాన్కోట్లో ఆర్మీక్యాంప్ సమీంలో గ్రనేట్ పేలుడు సంభవించింది. సోమవారం తెల్లవారుజామున ఆర్మీక్యాంప్ సమీపంలోని త్రివేణి గేట్ వద్ద ఈ గ్రనేడ్ పేలుడు సంభవించింది.