Home » trivikram film
మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాల గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. అతడు, ఖలేజా సినిమాలు ఇప్పటికీ టీవీల్లో భారీ టీఆర్పీలను సొంతం చేసుకుంటున్నాయి. అలాంటిది ఇప్పుడు ఈ కాంబినేషన్ లో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.