Home » Trivikram Multistarrer with Ram Charan and Allu Arjun
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న SSMB29 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇంతలో, త్రివిక్రమ్ తర్వాత ప్రాజెక్ట్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. టాలీవుడ్ మెగా హీరోస్ అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో ఈ �