Home » Trivikram
టాలీవుడ్(Tollywood) స్టార్ నిర్మాత దిల్ రాజు(Dil Raju) సోదరుడు నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆశిష్ కోసం ఈ సారి మరింత గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నారు.
నేడు మహేష్ బాబు పుట్టిన రోజు కావడంతో అర్ధరాత్రి 12 గంటల 6 నిమిషాలకు మహేష్ బాబుకి బర్త్ డే విషెష్ చెప్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
గుంటూరు కారం సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఎప్పుడో అనుకోగా ఇప్పుడు పవన్ ఉస్తాద్ భగత్‌సింగ్ తెరపైకి రావడంతో అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
త్రివిక్రమ్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురూజీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో త్రివిక్రమ్ ని సపోర్ట్ చేస్తూ థమన్..
అల్లు అర్జున్ హీరోగా ఏఐ టెక్నాలజీతో ఓ అందమైన హీరోయిన్ త్వరలో వెండితెరపైకి తళుక్కుమననుంది.
జీన్స్ సీన్స్‌ను త్రివిక్రమ్ రీక్రియేట్ చేయబోతున్నారా?
పూజా హెగ్డే ప్లేస్ లో వేరే హీరోయిన్ ని తీసుకున్నట్టు కొంతమంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి కానీ చిత్రయూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవలే గుంటూరు కారం షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టి ఒక షెడ్యూల్ పూర్తి చేశారని సమాచారం.
హిట్ కాంబినేషన్ రిపీట్
త్రివిక్రమ్ మహేష్ సినిమా షూట్ సగం కూడా అవకుండానే అల్లు అర్జున్ తో సినిమాని ప్రకటించారు. దీంతో మహేష్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మాతలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సినిమాని అధికారికంగా ప్రకటించారు.