Home » Trivikram
గుంటూరు కారం కేవలం తెలుగు రిలీజ్ కావడంతో తెలుగు స్టేట్స్ లో ఆల్మోస్ట్ జనవరి 12 అన్ని థియేటర్స్ బాబుకే వెళ్లనున్నాయి.
మెగా, నందమూరి ఫ్యామిలీలను టెడ్ సరండోస్ కలవడంతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఇప్పుడు టెడ్ సరండోస్ సూపర్ స్టార్ మహేష్ బాబుని కలిశాడు.
ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత రవికిశోర్ మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో తన తర్వాతి సినిమాలు, రామ్(Ram Pothineni) తర్వాతి సినిమాలు గురించి మాట్లాడారు. అలాగే త్రివిక్రమ్ - రామ్ కాంబోలో సినిమాపై కూడా స్పందించారు.
కొన్ని సినిమాలు నవ్విస్తాయి, కొన్ని సినిమాలు ఏడిపిస్తాయి, కొన్ని సినిమాలు ప్రేమని పుట్టిస్తాయి. కాని ఈయన సినిమాలు ఆలోచింపచేస్తాయి.
తాజాగా గుంటూరు కారం సినిమా నుంచి దమ్ మసాలా అంటూ సాగే పాట ప్రోమోని విడుదల చేశారు.
ఇవాళ ఉదయం గుంటూరు కారం సాంగ్ అంటూ మసాలా బిర్యానీ.. అనే ఓ పాట లీక్ అయి నెట్టింట వైరల్ అయింది. ఇది గుంటూరు కారం సినిమా పాట అవునో కాదో తెలీదు కానీ చిత్రయూనిట్ మాత్రం ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చింది.
ఇంకా గుంటూరు కారం షూటింగ్ జరుగుతుందనే సమాచారం. కానీ తాజాగా గుంటూరు కారం డబ్బింగ్ వర్క్ మొదలైందని ఓ ఫొటో వైరల్ గా మారింది.
ఇటీవల కొన్నాళ్ల క్రితం త్రివిక్రమ్ కూడా నిర్మాతగా మారారు. తన భార్య సాయి సౌజన్య పేరుతో ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ అనే బ్యానర్ స్థాపించి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు.
తాజాగా నిర్మాత నాగవంశీ తన మ్యాడ్(MAD) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గుంటూరు కారం సినిమా గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.
గుంటూరు కారం సినిమా షూటింగ్ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. సినిమా నుంచి అప్డేట్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు.