Home » Trolling on Chinmayi
ప్రముఖ సింగర్ చిన్మయి పోలీసులను ఆశ్రయించారు. తనపై, తన కుటుంబంపై సోషల్ (Chinmayi)మీడియాలో దారుణమైన కామెంట్స్, ట్రోలింగ్స్ చేస్తున్నారు అంటూ ఆమె ఫిర్యాదు చేసింది.