Home » Trolls on Samantha
లండన్ లో సమంత బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే పలువురు నెటిజన్లు సమంతను ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం సమంత అక్కడ మీడియాతో మాట్లాడిన యాక్సెంట్.
సమంత ఈ ట్రోల్స్‌కి కౌంటర్‌గా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేసింది. సమంత తన స్టోరీలో..''ఒక మహిళగా నిర్ణయాన్ని చెప్పడం అంటే ఏంటో నాకు తెలుసు. మహిళల దుస్తులు, చదువు............