Home » Troubles solved
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఈ మధ్య పూర్తిగా వెనకబడ్డాడు. ఒకవైపు వరస ప్లాపు సినిమాల నుండి బయటపడే ప్రయత్నాల్లో ఉన్న బాద్ షాకు కుమారుడు డ్రగ్స్ కేస్ వ్యవహారం ఇంకా వెనక్కి లాగింది.