-
Home » TRS-BJP main competition
TRS-BJP main competition
Huzurabad By-Election : హుజూరాబాద్ ఉపఎన్నికకు నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ
October 13, 2021 / 11:59 AM IST
తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్స్ ఉపసంహరణ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ప్రస్తుతం 42 మంది బరిలో ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ గడువు ముగుస్తుంది.