Home » TRS Candidates List
Who is the future woman mayor? : హైదరాబాద్‌లో కార్పొరేటర్‌గా గెలిస్తే ఎంత క్రేజ్ ఉంటుందో.. మేయర్ అయితే.. ఆ ఇమేజ్ మరోలా ఉంటుంది. అందుకే.. గ్రేటర్ మేయర్ పీఠంకోసం.. హైదరాబాద్, రంగారెడ్డి టీఆర్ఎస్ నేతలు లాబీయింగ్ మొదలుపెట్టేశారు. తమ కుటుంబసభ్యులను మేయర్ సీటులో కూర్చో�