Home » TRS flag
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ జెండా మోసిన వారికే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కౌశిక్ రెడ్డి చెప్పారు. వారికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తాం తప్పా.. వేరే వ్యక్తులకు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు