Home » TRS MLAs Poaching Case
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. 41ఏ సీఆర్పీసీ నోటీసుల అమలుపై డిసెంబర్ 5వ తేదీ వరకు స్టే విధించింది న్యాయస్థానం.
మరోసారి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు 41(A) CRPC నోటీసులు ఇవ్వాలని, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా నోటీసులు అందించాలని సూచించింది. ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస�
తెలంగాణ హైకోర్టులో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసి పుచ్చింది. సిట్ నోటీసులను రద్దు చేయాలన్న బీజేపీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.
ఫామ్ హౌస్ ప్రలోభాల కేసులో సిట్ దూకుడు పెంచింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు నోటీసులు ఇచ్చింది.