Home » trs social media
పత్రికా స్వేఛ్చను దుర్వినియోగం చేస్తున్నాడనే ఆరోపణతో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
minister ktr.. సోషల్ మీడియా ప్రచారంపై టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ గులాబీ పార్టీ సోషల్ మీడియాలో దూసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల న