Home » TRS
తెలంగాణలో ఒకరు రజాకార్ల వారసులు, మరోకరు నిజాం వారసులని ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని ముంచుతున్నారని టీఆర్ఎస్, ఏంఐఎం పార్టీలపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయ్. అందులో తొమ్మిదింటిపై రాజకీయ పార్టీలకు ఓ క్లారిటీ ఉంది. మిగిలిన ఆ ఒక్కటే.. జిల్లాలో హాట్ సీట్‌గా మారింది. అదే.. కొత్తగూడెం. టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకత్వానికి.. ఇదొక్కటే కొరకరాని కొయ్యగా మారి
బీజేపీ మతతత్వ, అవినీతి పార్టీ.. ఆ పార్టీకి తమకు సంబంధం లేదన్నారు. కేంద్రంలో బీజేపీ పాలనకు వచ్చిన 8 సంవత్సరాల్లో 50 లక్షల కోట్లు అప్పులు చేశారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో 7 లక్షల కోట్లు అప్పు ఉందన్నారు.
కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. కోరుట్ల టీఆర్ఎస్ పార్టీకి పెట్టని కోట అని అభివర్ణిస్తూ.. జగిత్యాల జిల్లాలోని నియోజకవర్గాలన్నీ గెలిచేందుకు కార్యకర్తలు
టీఆర్ఎస్ పార్టీకి ;పెద్ద షాకే తగిలింది. చెన్నూర్ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్శింహ,ప్రేమ సాగర్ రావులతో కలిసి ఓదెలు ఢిల్లీ వెళ్లారు.
బీజేపీపై టీఆర్ఎస్ ప్రశ్నాస్త్రాలు
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాజ్యసభ సభ్యుడు (ఎంపీ)గా పదవి దక్కుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో టీఆర్ఎస్ నుంచి పొంగులేటికి టీఆరఎస్ అధిష్టానుంచి పిలుపు అందింది. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన క్రమంలో పొంగుల�
రేపు తెలంగాణకు అమిత్ షా
కేసీఆర్ కు ఓనమాలు నేర్పిన కాంగ్రెస్ పైనే కేటీఆర్ విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గానికి పారిపోయిన చరిత్ర కేసీఆర్ ది అని ఎద్దేవా చేశారు.
భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీతో పొత్తులు ఉండవని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన వారితో ఎలాంటి పొత్తులు ఉండవని చెప్పారు. తెలంగాణలో నియంతృత్వ, నిరంకుశ పాలన పోయి ప్రజాపాలన రావాలని ఆయన ఆకాంక్షిం