Home » TRS
వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న రాకేష్ మృతదేహానికి ఎర్రబెల్లి, వినయ్ భాస్కర్ శనివారం ఉదయం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఇరువురూ విమర్శలు గుప్పించారు. ‘‘రాకేష్‌ను కేంద్ర ప్రభుత్వమే పొట్టనపెట్టుకుంది.
ప్రతిపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ హాజరుకాకపోవడం వెనుక కేసీఆర్ కుట్ర దాగి ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఎన్డీఏను ఓడించే అవకాశం వచ్చినప్పుడు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్రపతి పదవికి విపక్షాల తరున అఫుభ్యర్దిని ఎంపిక చేసేందుకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాకూడదని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది.
జూన్ 19న జాతీయ పార్టీ ఏర్పాటుపై టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంలో ఏకగ్రీవ తీర్మానం చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీకి సంబంధించిన కార్యవర్గం, అధికార ప్రతినిధులు, సమన్వయకర్తలతోపాటు రాష్ట్రాల ప్రతినిధుల�
టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గవర్నర్ మహిళా దర్బార్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ నిర్వహించింది ప్రజా దర్బార్ కాదని..అది పూర్తిగా పొలిటికల్ దర్బార్ అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పదవులను తాము గౌరవిస్తాం అని అం�
తెలంగాణ ఏర్పాటు ఒక ప్రత్యేక కారణంతో ఏర్పడింది. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంగా కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఎనిమిదేళ్ల కాలంలో అనుకున్న లక్ష్యాలేవీ నెరవేరలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎలాంటి ఉపయోగం లేదు. అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో దోషులను కాపాడేందుకు ఎంఐఎం, టీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రఘు నందన్ రావు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్రం ప్రవేశపెట్టిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో హనుమకొండలో చేపట్టిన కార్మిక ధర్మ యుద్దం సభలో కవిత మాట్లాడారు.
రెడ్ల సభలో మంత్రి మల్లారెడ్డికి ఊహించని రీతిలో నిరసన సెగ ఎదురైంది. ఆయన రెడ్ల ఆగ్రహానికి గురయ్యారు. పరుగులు పెట్టి మరీ దాడికి ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది.(Attack On Mallareddy Convoy)
TRS : టీడీపీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సావాలు సందర్భంగా టీఆర్ఎస్ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది.