Home » TRS
తెలంగాణలో పాలిటిక్స్‌లో ప్రస్తుతం ఆర్టీఐ వార్ నడుస్తోంది. సీఎం కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆర్టీఐ అస్త్రాలను ప్రయోగిస్తే.. ఇప్పుడు గులాబీ దళం అదే అస్త్రంతో కమలనాథులపై రివర్స్ అటాక్ చేసేందుకు రెడీ అయ్యింది.
సబితతో విభేదాలు..తీగల టీఆర్ఎస్ను వీడుతున్నారా..?
తెలంగాణలో అసలు పొలిటికల్ గేమ్ మొదలైంది. బీజేపీ, టీఆర్ఎస్ టగ్ ఆఫ్ వార్ మరింత హీటెక్కింది.
బీజేపీ విషయం లేక విషం కక్కుతోంది.. హరీష్ రావు
కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేసిందో లేదో విచారణ జరిపితే తేలుతుందని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడం ద్వారా బీజేపీపై ప్రజల విశ్వాసం పెరిగిందని రుజువైంది. బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో కుటుంబ పాలనకు త్వరలో అతం పలకపబోతున్నాం.
తెలంగాణపై ప్రత్యేక తీర్మానం.. కమలం కీలక నిర్ణయం
హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణ అంశాలు కూడా చర్చకు వస్తాయని, ఈ సమావేశాల ద్వారా తెలంగాణ ప్రజలకు మేమున్నాం అని భరోసా కల్పిస్తామని చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.
హైదరాబాదులో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకుని టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమని చెప్పుకునే యత్నం చేస్తున్న బిజెపికి గులాబీ పార్టీ వరుసగా షాక్‌లు ఇస్తోంది.
తెలంగాణలో ఫ్లెక్సీ వార్!