Home » TRS
తెలంగాణ నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. 503 పోస్టులతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మంగళవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.
దళితుల అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా దళిత బంధు తీసుకొచ్చారని అన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
తెలంగాణ వచ్చాక ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించినవో చెప్పాలన్నారు. జీవితాంతం సోనియా రాహుల్ కాళ్లు కడిగి, నీవు నీళ్లు చల్లుకోవాలని సూచించారు.
రేపే.. టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవం
భారత దేశంలో జాతీయ పార్టీయే లేదని అభిప్రాయపడ్డారు తెలంగాణ మంత్రి కేటీఆర్. బీజేపీ ఉత్తర భారత దేశానికి చెందిన పార్టీ అని, కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాలకే పరిమితమైందన్నారు.
కేంద్రంలో ఉన్న 15 లక్షలకుపైగా ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పాలి. దేశంలోని సంస్థలను అమ్మడమే పనిగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు.
పీకే టీమ్ టీఆర్ఎస్ కోసం పనిచేస్తుండటంపై కాంగ్రెస్ నేతలు అయోమయంలో ఉన్నారు. మన శత్రువుతో స్నేహం చేసే వారిని ఎప్పుడూ నమ్మవద్దు..? ఇది సరైనదేనా అని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ట్విట్ చేశారు.
తమ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం వంద కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
బుల్డోజర్ లతో బీజేపీని ముంచేస్తామని హెచ్చరించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా తేవాలని పాదయాత్ర చేయాలని బీజేపీ నేతలకు సూచించారు. పసుపు బోర్డు తెస్తానని అర్వింద్ బాండ్ పేపర్ రాసిచ్చారు.. అది ఏమైందని ప్రశ్నించారు.
ఏ సీఎం దగ్గరైనా నేను ఒక్కరూపాయి తీసుకోలేదన్నారు. అందరు ముఖ్యమంత్రులకు తానే ఇచ్చానని తెలిపారు. త్వరలో ఏపీ, తెలంగాణలో పాదయాత్ర చేస్తానని చెప్పారు.