TRS

    తెలంగాణలో సమైక్యవాదుల పెత్తనం వద్దు, ఫ్యాక్షన్ రాజకీయాలు స్వాగతించం

    February 9, 2021 / 06:24 PM IST

    ou jac warning for sharmila: తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై ఓయూ(ఉస్మానియా యూనివర్సిటీ) జేఏసీ తీవ్రంగా స్పందించింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సమైక్యవాదుల పెత్తనం వద్దని చెప్పింది. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఫ్యాక్షన్ రాజకీయాలు స్వాగతించం అని

    అవసరమైతే షర్మిల పార్టీ జగన్ ప్రభుత్వంతో కొట్లాడుతుంది, కొండా రాఘవరెడ్డి

    February 9, 2021 / 03:46 PM IST

    konda raghava reddy on sharmila party: హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిల కీలక సమావేశానికి తెలంగాణకు చెందిన సీనియర్ నేత కొండా రాఘవరెడ్డి హాజరయ్యారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో షర్మిల పార్టీ ఆవిర్భవిస్తుందన్నారు. ఏపీ �

    జగన్‌కు, షర్మిలకు సంబంధం లేదు.. తెలంగాణలో పార్టీ పెట్టాలనే ఆలోచనకు జగన్ వ్యతిరేకం

    February 9, 2021 / 02:55 PM IST

    sajjala ramakrishna reddy on sharmila party: వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు షర్మిల. ఇప్పుడీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ షర్మిల కొత్త పార్టీపై ఏపీ ప్రభ�

    సాగర్ ఉపఎన్నికలో దుబ్బాక ఫలితం పునరావృతం, 2023లో మాదే అధికారం

    February 8, 2021 / 05:53 PM IST

    dubbaka result repeat in sagar bypoll: నాగార్జున సాగర్ ఉపఎన్నికలోనూ దుబ్బాక ఫలితం రిపీట్ అవుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ జోస్యం చెప్పారు. బలహీన వర్గాల ప్రజలందరూ బీజేపీకి అనుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు. 2023లో తెలంగాణలో అధికారమే ధ్యేయంగా పార్టీ ముంద�

    వారసులకే మేయర్ పీఠం..? రేసులో కవిత, విజయశాంతి, శ్రీదేవి

    February 8, 2021 / 04:38 PM IST

    who will become ghmc mayor: బల్దియా పీఠం అధిరోహించేది ఎవరు? ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న వంటి ప్రశ్న ఇదే. ఫిబ్రవరి 13న ఉదయం 11గంటలకు నూతన కార్పొరేటర్లతో ప్రమాణస్వీకారం నిర్వహించ తలపెట్టింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. అదే రోజు జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక జరుగుతుం�

    ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, సైదిరెడ్డి

    February 8, 2021 / 12:07 PM IST

    will resign for mla post: గిరిజన భరోసా యాత్ర పేరుతో సూర్యాపేటలో బీజేపీ నేతలు విధ్వంసం సృష్టించారని టీఆర్ఎస్ నేత, హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి మండిపడ్డారు. తాను భూ ఆక్రమణలకు పాల్పడినట్టు బీజేపీ నాయకులు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స�

    ఉత్తమ్‌తో కలిసి బీజేపీ సంజయ్ ఇదంతా చేస్తున్నారు, ఎమ్మెల్యే సైదిరెడ్డి

    February 8, 2021 / 11:16 AM IST

    huzurnagar trs mla saidi reddy: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై టీఆర్ఎస్ నేత, హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మండిపడ్డారు. గుర్రంపోడు తండాలో గిరిజనుల భూముల కబ్జా ఆరోపణలను ఆయన ఖండించారు. గిరిజనులను తప్పుదోవ పట్టించడమే బీజేపీ లక్ష్యం అని ఎమ్మెల్యే స�

    డబ్బుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు

    February 7, 2021 / 07:34 PM IST

    Congress MLAs join TRS : డబ్బుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ను వీడిన ఎమ్మెల్యేలను ఎప్పట�

    చాలాకాలం తర్వాత…పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ మీటింగ్

    February 7, 2021 / 06:27 AM IST

    CM KCR meeting : చాలా కాలం తర్వాత.. గులాబీ దళపతి కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. నేడు జరగబోయే.. ఈ మీటింగ్‌పై అంతటా ఉత్కంఠ నెలకొంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, తాజా రాజకీయ పరిస్థితులపై.. హైదరాబాద్‌ మేయర్‌ పీఠం ఎలా దక�

    ఫిబ్రవరి 10న హాలియాలో టీఆర్ఎస్ భహిరంగ సభ..పాల్గోనున్న సీఎం కేసీఆర్

    February 5, 2021 / 09:12 PM IST

    TRS public meeting on February 10 in Halia : నాగార్జున సాగర్ ఉపఎన్నిక కోసం శంఖారావం పూరించేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఈ నెల 10న నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాలో బహిరంగ సభ నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వెంటనే జర�

10TV Telugu News