Home » TRS
జనసేనానికి బీజేపీ హైకమాండ్ అంటే అమితమైన భక్తి. ఆ పార్టీ పెద్దలంటే ఎక్కడలేని గౌరవం. కానీ, అదే పార్టీకి చెందిన తెలంగాణ నేతలంటే మాత్రం అస్సలు పడటం లేదు. జనసేనాని అసహనానికి కారణం ఏంటి? ఒకచోట స్నేహహస్తం, మరోచోట రిక్తహస్తం ఎందుకు చూపుతున్నారు.
టీఆర్ఎస్ కార్యకర్త చూపిన నిబద్ధతకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మినిష్టర్ కేటీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. పార్టీ యాక్టివిస్ట్ కూతురు పుట్టినరోజు సందర్భంగా అనూహ్య కానుకను పంపి ఆశ్చర్యానికి గురిచేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఖాజ�
నాగార్జునసాగర్ ఉపఎన్నికను టిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తుంది. ఆశావాహుల సంఖ్య ఆమాంతం పెరగడంతో.. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా గులాబీ బాస్ తెలివిగా ఒక్కోక్కరిని సైడ్ చేస్తున్నారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్.. అభ్యర్థి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. పార్టీ టికెట్ కోసం గట్టిపోటీ నెలకొనగా.. అభ్యర్థి ఎంపికపై తర్జనభర్జన పడుతోంది. ఇప్పటికే నియోగజకవర్గంలో సర్వే నిర్వహించిన అ�
తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేసిందా?….అంటే అవుననే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. గులాబీ నేతలు, కమల దళంపై మాటల తూటాలు పేలుస్తున్నారు. ఐటీఐఆర్‌పై మొదలైన గొడవ.. ఇప్పుడు ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీవై�
ktr reaction lawyer vamanrao couple murder: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతుల దారుణ హత్యపై మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. తెలంగాణ భవన్లో నిన్న(మార్చి 2,2021) నిర్వహించిన టీఆర్ఎస్ న్యాయవాద విభాగం సమావేశంలో మంత్రి మాట్లాడారు. న్య�
sharmila new party announcement date fixed: వైఎస్ షర్మిల పార్టీకి ముహూర్తం ఖరారైందా? పార్టీ, జెండా సిద్దాంతాలు రెడీ అవుతున్నాయా? ఏప్రిల్ లో షర్మిల కొత్త పార్టీ ప్రకటన చేయడానికి కారణమేంటి? లక్షమందితో బహిరంగ సభ: తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరా
By-elections in Telugu states : ఏప్రిల్ 06వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ అసెంబ్లీ, తిరుపతి లోక్ సభ స్థానానికి ఎన్నికలు జరుగనుందని తెలుస్తోంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన ప్�
MLA Danam Nagender sensational comments : ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప్పల్‌లో జరగబోయే ఐపీఎల్ 2021 మ్యాచ్‌లను అడ్డుకుంటామన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి దానం వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ క్రీడాకారులు లేకుండ�
bandi sanjay on advocate couple murder: హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతులను బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల దగ్గర దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వామన్‌రావు తల్లిదండ్ర�