-
Home » Trudeau
Trudeau
Covid positive for Canada PM : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు కోవిడ్ పాజిటివ్
February 1, 2022 / 11:06 AM IST
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడియా కొవిడ్ బారినపడ్డారు. కొద్దిపాటి లక్షణాలతో బాధపతుడున్న ఆయన పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గానిర్ధారణ అయ్యింది.