Home » Trujet Flights
తెలుగు సినీ కథానాయకుడు రామ్ చరణ్ భాగస్వామిగా ఉన్న విమానయాన సంస్థ "ట్రూజెట్" సేవలు 18 రోజుల అనంతరం తిరిగి ప్రారంభం కానున్నాయి.
తన స్నేహితుడు ఉమేష్‌తో కలిసి టర్బో మేఘా ఎయిర్వేస్ సంస్థను ప్రారంభించారు రామ్ చరణ్. తక్కువ ఖర్చుతో దేశీయ విమానయానాన్ని అందించాలానే ఉద్దేశంతో ఈ సంస్థను మొదలుపెట్టారు. ఈ సంస్థ.......