Home » Trump appoints Jay Bhattacharya
భారతీయ మూలాలున్న, స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో ప్రొఫెసర్ అయిన జై భట్టాచార్యకు డొనాల్డ్ ట్రంప్ తన కార్యవర్గంలో కీలక పదవి అప్పగించారు.