-
Home » Trump Back On Twitter
Trump Back On Twitter
Trump Back On Twitter: ట్విటర్లోకి ట్రంప్ రీఎంట్రీ.. భారత్లో నిషేధానికి గురైన ప్రముఖుల ఖాతాలను కూడా పునరుద్దరిస్తారా?
November 20, 2022 / 12:18 PM IST
వివాదాస్పద ట్వీట్లు చేశారంటూ భారత్లో పలువురి ప్రముఖ వ్యక్తుల ఖాతాలపై గతంలో ట్విటర్ బ్యాన్ విధించింది. వీరిలో ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్ ఉన్నారు. అదేవిధంగా ప్రసిద్ధ యూట్యూబర్ PewDiePie, అభిజీత్ భట్టాచార్య, కమల్ రషీద్