Home » Trump missing news
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిస్సింగ్ అయ్యారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆరోగ్య పుకార్లు, చేతి మీద మచ్చ, కాళ్ల వాపు చర్చనీయాంశమవుతుండగా, జేడీ వాన్స్ వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి.