Trump signs

    భారత్ బాటలో అమెరికా : TikTok యాప్ బ్యాన్..45 రోజుల్లో అమలు

    August 7, 2020 / 09:37 AM IST

    భారత్ బాటలో అమెరికా పయనిస్తోంది. TikTok., WeChat లాంటి యాప్స్ పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకాలు చేశారు. ఈ నిషేధం 45 రోజుల్లో అమల్లోకి వస్తుందని, ట్రంప్ గురువారం సంతకం చేసిన వేర్వేరు ఉత్తర్వుల్లో వెల్ల�

10TV Telugu News