Home » Trumpet Flyover
ఇప్పటికే కోకాపేటలోని నియోపోలిస్లో ట్రంపెట్ ఫ్లైఓవర్ నిర్మించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో రేడియల్ రోడ్-2ను ఔటర్ రింగ్ రోడ్ 143వ కిలోమీటర్ దగ్గర కలిసేలా కొత్త ట్రంపెట్ నిర్మించనున్నారు.