trying to book oyo room

    Cyber Crime: ఓయో రూమ్ కోసం ఫోన్ చేస్తే మూడు లక్షలు నొక్కేశారు!

    April 9, 2021 / 11:42 AM IST

    ఇంటర్నెట్ ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ కస్టమర్ కేర్ నంబర్లు కాదని.. ఏదైనా అధికారిక వెబ్ సైట్ ద్వారానే సంప్రదించాలని పోలీసులు అవగాహనా కల్పిస్తున్నా కొందరు పెడచెవిన పెట్టి లక్షలు సమర్పించుకుంటున్నారు. హైదరాబాద్ లో అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వ�

10TV Telugu News