Home » TS 10th Exams
తెలంగాణలో వరుసగా చోటుచేసుకుంటున్న పరీక్ష ప్రశ్నపత్రాల లీకులు కలకలం రేపుతున్నాయి. మరోసారి ప్రశ్నపత్రాల లీక్ జరగకుండా చూసుకుంటామని అధికారులు చెబుతున్నారు. కానీ, ఇటువంటి ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. లీకులను అరికట్టలేకపోతున్నారు