Home » TS BJP vs BRS
కరీంనగర్లో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు సరిగా చేయలేదని ఎంపీ బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపటి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు.
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఖమ్మం టూర్ ఖరారైంది. గత నెల 15న ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన బహింరంగ సభలో అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. అనివార్య కారణాలవల్ల అమిత్ షా పర్యటన వాయిదా పడింది. అయితే, ఈ నెల 29న అమిత్ షా ఖమ్మం పర్యటన ఖారారైంది.
ప్రతి బస్తా మీద అసలు ధర 3561 రూపాయలు, కేంద్రం ఇచ్చే సబ్సిడీ 2261 రూపాయలు, రైతులు ఇచ్చేది 1300 మాత్రమేనని కిషన్ రెడ్డి అన్నారు.