Home » TS Congress vs BRS
విద్యుత్ కొనుగోళ్ళలో కుంభకోణం జరుగుతుందనే మాట హాస్యాస్పదంగా ఉందని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రయివేట్ సంస్థల నుంచి విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేయడమే లేదని చెప్పారు.