Home » TS Covid update
తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య దాదాపు తగ్గు ముఖం పడుతోంది. ఈ రోజు కొత్తగా 92 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 36 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏడు జిల్లాల్లో జీరో కేసులు నమో
తెలంగాణలో ఈరోజు కొత్తగా 2,447 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,11,656 కి చేరింది.
తెలంగాణలో ఈ రోజు కొత్తగా 2,295 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 278 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.
తెలంగాణలో ఈరోజు కొత్తగా 181 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 203 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 98.84 శాతంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన
తెలంగాణలో నిన్నకొత్తగా 203 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 160 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.