Home » TS DOST Notification
తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ‘DOST’ ప్రవేశ ప్రకటన విడుదల మరోసారి వాయిదా పడింది. మే 15న విడుదల కావాలిసిన ప్రకటన కొన్ని కారణాల వల్ల మే 22న విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. మే 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుంది