-
Home » TS Govt Orders on Lands
TS Govt Orders on Lands
Telangana Land Value : తెలంగాణలో పెరిగిన భూముల విలువ.. ఈ నెల 22 నుంచి అమల్లోకి.. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు!
July 20, 2021 / 06:22 PM ISTతెలంగాణలో భూములపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూముల విలువలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 22 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.