-
Home » TS Graduate MLC Election 2024
TS Graduate MLC Election 2024
గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ కసరత్తు.. రేసులో పలువురు నేతలు
April 28, 2024 / 01:39 PM IST
పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన 15 రోజులకే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను అభ్యర్థిగా ప్రకటించింది.